ACCUEILTOURISMEACTUALITESANNONCESSERVICESPHOTORADIOWEBTVVIDEOSWEBCAMCHATFORUMS
Vidéos : Telugu
Condom Song - Telugu
This is an entertaining and educational video in Telugu on Condom usage, to prevent from sexually transmitted infections and HIV, from Nrityanjali Academy, Secunderabad, Andhra Pradesh, India
Tags : HIV AIDS Telugu Andhra Pradesh India STI STD
Affichage : 975681 Durée : 418 s
telugu mimcry
telugu mimicry fun comedy
Tags : telugu mimicry nagarjuna akkineni ys rajasekhar reddy chandrababu naidu msr ysr comedy explicit bala krishna
Affichage : 167756 Durée : 150 s
Telugu Comedy Sunil-2
Telugu Comedy Sunil-2
Tags : Telugu Comedy Jandhyala
Affichage : 288733 Durée : 434 s
Telugu Comedy - Babai Abbai
Telugu Comedy Babai Abbai
Tags : Telugu Comedy Jandhyala
Affichage : 112493 Durée : 273 s
Telugu Comedy Vivaha Bhojanambu
తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు. అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా' ఆపండి మహాప్రభో ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా? ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబ దు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్త బాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు. (బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాద సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు. బెజవాడలో గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపుర ం, సీతారామపురం... వద్దు బాబోఇ, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుంద ాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో. ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి...
Tags : Telugu Comedy Jandhyala
Affichage : 145035 Durée : 439 s
Telugu mimicry item
This is a fictional mimicry item based on telugu actors I compiled. The dialogues are imaginative and pun intended
Tags : anil chintalapati
Affichage : 36796 Durée : 389 s
Telugu Movie Happy-3
good movie
Tags : telugu movie happy
Affichage : 214719 Durée : 3934 s
Happy Days - Telugu
http://teluguhappydays.blogspot.com/ Happy Days Pictures slide Show with songs . Top telugu movies HAPPY DAYS
Tags : happy days telugu movies songs pics pictures
Affichage : 288131 Durée : 529 s
Telugu Comedy - Pedababu
Telugu Comedy - Pedababu
Tags : Telugu Comedy Jandhyala
Affichage : 104292 Durée : 532 s
Telugu Songs - Saptapadi
Telugu Songs - Saptapadi
Tags : Telugu Comedy Jandhyala
Affichage : 92067 Durée : 467 s

 

<< précédant :: page 1 of 8542 :: suivant >>
 


Cherchez une autre vidéo

 Pays : - Maroc - France - Spain - UK - USA - Japon - India - Thailand - korea - Hong-kong - italy - iraq - UAE - China - Mexico - Egypt
Ville : - Merzouga - Marrakech - Marid - Barcelona - New york - London - Dubai - Agadir - Casablanca - Tanger - Meknes - Fes - Essaouira - Ouarzazate - Zagora - Taroudant - Eljadida - Rabat
Voiture : - Renault - Peugeot - Toyota - Mercedes - Citroen - Opel - Audi - Fiat - Volvo - Honda - Ford - BMW - Nissan - Kia - Volkswagen
Sport : - Football - FCB - Real Madrid - Wallride - Basket - Tennis - Golf - Formula - Handball - Karate - kung fu - Rugby - Ronaldo - Ronaldinho - Cup
Jeux : - Game - GTA - Jeux - fesbook
Téléphone : GSM - Nokia - Samsung - Sony Ericsson - Alcatel - LG - Motorola - Siemens - N95 - Iphone - Ipod - Zune
Année : 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007
- 2008
Humour : Chabal - gad - elmaleh - 0
Informatique : Windows - Linux - Photoshop - Photo - Microsoft - Apple - Sun
- اسلام - الجزيرة - مسلم - المغرب - دبي - العربية - محمد - شعر - كاميرا
Divers : Animal - Time - Prison - Dog - Cat - a - Halloween - Sea - Annoujoum

 

Errachidia.org Tous droits rservs. 2001-2008 061533019 Hébergé par : errachidia.net
Autres sites : erfoud.ma - rissani.org - merzouga.ma -meghribi.com - lesoir.ma - zagorahotels.com